JUNE, 2023 < Back
ప్ర.7 కుటుంబ వ్యాపారంలో జీవన శైలి అవసరాలు కోసం ఫామిలీ ఆఫీసు ఎల్లాగ ఉపయోగపడుతుంది?
ఫామిలీ ఆఫీసు సమకూర్చే ముఖ్యమైన జీవనశైలి సేవలు
మొత్తం మీద జీవన శైలి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులు తమ కాలాన్ని వ్యాపారానికి వారికి ఇష్టమైన తదితర వ్యాపకాల్లొ గడపడానికి అవకాశం కల్పించ టం.
ప్ర.8 రిస్కు మేనేజ్మెంట్ కి ఫామిలీ అఫీసు ఎల్లా ఉపయోగిస్తుంది?
రాథ్‌చైల్డ్ కుటుంబం యూరప్‌లో ఆర్ధిక, పెట్టుబడులకి సంబంధిచి దీర్ఘ చరిత్ర కలిగి ఉన్నది. రాథ్‌చైల్డ్ అనే ఫామిలీ ఆఫీసు సంపద నిర్వహణ, వ్యాపార ప్రయోజనాలకి స్థాపించింది. ఈ కంపెనీ రిస్కు మేనేజ్మెంట్ సేవలు అందిస్తుంది.
కుటుంబం యొక్క పబ్లిక్ ఇమేజ్ను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి మరియు వారు సానుకూల దృష్టిలో ఉన్నట్లు నిర్ధారించడానికి కుటుంబ కార్యాలయం కూడా కుటుంబం యొక్క పబ్లిక్ రిలేషన్స్ టీమ్‌తో కలిసి పని చేస్తుంది
మార్స్ ఇంక్
మార్స్ ఒక యూ.ఎస్ లో స్థాపింపబడిన ప్రపంచవ్యాప్తమైన కాండీలు, పెంపుడు జంతు గ్రాసం తయారీ కంపెనీ. ఈకంపెనీ ఆర్ధిక అస్థిరత్వం మార్కెట్లో పోటీ, నియంత్రణల అనుపాలనా అనే సమస్యలు ఎదుర్కొంటోంది. ఇందుకోసం మార్స్ ఎడ్జి అనే ఫామిలీ ఆఫీసు స్థాపించింది. ఈ ఆఫీసు పెట్టుబడుల నిర్వహణ, రిస్కు నిర్వహణ, ఇంకా ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలకు సేవలందిస్తుంది.
మార్స్ ఎడ్జి ముందు సంభవించ బొయే రిస్కుల పై నిఘా పెడుతుంది. ఆ రిస్కులను అధిగమించేందుకు వ్యూహాలను అమలు చేస్తుదంది.
చాల భారమైన సమస్య ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా నిరంతరం మార్పు చేందే కఠిన చట్ట నిబంధనలు.ఇందుకోసం మార్స్ బయటి నిపుణుల సహాయంతో ఎడ్జి ఒక సమగ్రమైన అనుపాలనా విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీనివల్ల నియంత్రణ నిబంధనలు ఎప్పటికప్పుడు చట్టాలను పరిశీలించి కంపెనీ అన్నివిధాల పాటించి జాగ్రత్త పడుతోంది.
ప్ర.9 కుటుంబ పాలనా విధనములో ఫామిలీ ఆఫీసు పాత్ర ఏమిటి?
ఫొర్డ్ మోటర్స్
ఫొర్డ్ మోటర్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కుటుంబ యాజమాన్యంలో నిర్వహింపబడుతున్న 100 సంవత్సరాలు పైబడి నడుస్తున్న కార్ల తయారీ కంపెనీ. ఈ కంపెనీ ఫొర్డ్ గవర్నెన్సె ఆఫీసు (FFGO) పాలనా విధానాన్ని నిర్వహించేందుకు నెలకొల్పింది. ఈ అఫీసు సంభాషణా ప్రక్రియ, విద్యా విధానం, సంఘర్షణల పరిష్కారము, నిర్ణయ పద్ధతి, పాలసీలు తయారు చెయ్యటము,వాటిని అమలు చేయటము FFGO నిర్వహిస్తుంది. వివిధ రకాల రికార్డులు పదిలపరుస్తుంది.
ప్ర.10 ఫామిలీఅఫీసు నిర్వహణలో సమస్యలు ఏమిటి?
ప్ర 11. తరువాతి తరం సభ్యులు ఫామిలీ ఆఫీసుని ఎల్లా తీర్చి దిద్దగలరు ?సంపదని, వారసత్వ విలువలని ఎల్లా రక్షించగలరు? వజ్ఞులు ఐన అధికారులు, సాంకేతికత, వ్యవస్థ నెలకొల్పటం, నిర్వహణ చాలా భారమైన కర్చులు.
ఫామిలీ అఫీసు నిర్వహణలొ యువతరం అత్యంత సమర్ధత, విలువలు సమకూర్చగలదు. అందుకని యువతరానికి సముచిత తర్ఫీదు ఇప్పించాలి.
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.