JANUARY, 2022 < Back
వ్యా పారంలో పరిపాలనావిధానం అంటే అనుసరణలు, ప్పప్ియల ద్వా రా కుటంబవ్యా పార బోర్డులు కుటంబవ్యా పారానిి సరైన దిశా నిర్దశేం చేయటం. ఈ బోర్డులో సభ్యా లని వ్యటాద్వర్డలు,కుటంబయజమానులు నియమిస్తార్డ.
కుటంబ వ్యా పారంలో కుటంబానిి సంబంధంచిన పాలనా విధానం కుటంబ పరిషత్తా(Family Council) ద్వా రాను, వ్యా పారం సంబంధంచిన పాలనా విధానం చుర్డకైన కారా స్తధక బోర్డు ద్వా రాను సమరవధ ంతంగా నడుపబడుత్తనాా యి. బోర్డులోముఖ్ా ంగా మంచి అరతహ లు గలిగిన సా తంప్త నిర్దశేకులను (డైరెకరటనుల ) నియమించాలి.
బోర్డ్జవ్యబుదారీ పాత్ర
బోర్డుఎప్పు డూ కంపెనీయొకక ప్ేయస్సు, ఉతమా ప్పయోజనాల అవగాహన దృష్టలోట పెటటకొని నిరయాణ లు తీస్సకుంటంది.
చుర్డకైన బోర్డుల వలన కుటంబ వ్యా పారానిి ఆద్వయం వేగంగా పెరగటం, వ్యా పారం నియమబదంధ గా నడపటం, జాప్గతగాా అలోచించిన వ్యా పార వ్యా హరచన ఒనగూర్డాయి. కంపెనీ ఆంతరంగిక నిరా హణానుభవము, ఉనా త విద్వా, విజాానముకలిగిన సా తంప్త నిర్దశేకుల ద్వా రా ఆయాకంపెనీలు లాభపడాయి.కంపెనీలలో ప్కమశిక్షణ, జవ్యబుద్వరీ అలవడిమొతంా మీద భాగస్తా ములు అంటే ఉద్యా గులు, వినియోగద్వర్డలు, సరఫరాద్వర్డల,సమాజాలలో పరసు ర సహకార ప్పవరనా స్తధంపబడుత్తంది.
కంపెనీ బోర్డులోల మెజారిటీ వ్యటాద్వర్డల ప్పెసిడంట, ముఖ్ా నిరా హణాధకార్డలే కాక మంచి విద్వారతహ లు, అనుభవజ్ఞలుా , సమర్డధలైన బయటి నిప్పణులనికూడా నియమించుకోవ్యలి. స్తధారణంగా కుటంబ వ్యా పార కంపెనీ బోర్డులోలకుటంబ వ్యా పారంలో రోజ్ఞవ్యరీ విధులు లేని కుటంబ సభ్యా లని నియమిస్తాఉంటార్డ . కుటంబ సభ్యా లు -కుటంబేతర సభ్యా ల సంకీరణ బోర్డేనిరాా ణం అతా ంత ప్ేయోద్వయకంగా ఉంటంది.
చినా సైజ్ఞ బోర్డుస్సలభంగా ఏరు ర్డచుకోవచుు. కాని వ్యళ్ళ అభిప్పాయాలు, దృకోక ణాలు పరిమితంగా ఉంటాయి. పరా వేక్షణ చాలినంతగా ఉండకపోవచుు. కుటంబ వ్యా పార పరిమాణం బటిటఎకుక వమంది గల బోర్డునిరిా ంచుకొంటే (7-10 సభ్యాలు గలది) వివిధ ప్పజలుా గల డైరెకరానుల నియమించుకోంటే బోర్డుప్పభావవంతంగా ఉంటంది.
బోర్డులో కుటంబ సభ్యా ల నియామకానిి తగిన విధంగా నిబంధనలు పెటటకోవ్యలి. కుటంబ పరిషత్తాకొతతా రం సభ్యా లు బోర్డుప్పవేశానిి కొనిా స్తప్ాలను ఏరు ర్డచుకోవ్యలి. ఉద్వహరణి వ్యళ్ళళ వ్యా పారంలో కారా నిరాా హక పదవులోలనియమిత్తలై చుర్డకుగా పనిచేస్తాఉండాలి. 2. వ్యళ్ళ ని లాభనష్టటల బాధా త గల పదవులోలనియమించాలి 3. ఇదివరకు చినా కంపెనీ బోర్డేలో పనిచేసిన అనుభవం ఉండాలి. 4. అటవంటి అభారినిధ కుటంబం అంాకలిసి ఏకాంగీకారంతో నిరయిణ ంచాలి. వ్యా పారంలో అపు టి సిగిగత్తలు (దశ) పరిమాణం గణనలోి తీస్సకోవ్యలి.
ఇది కాల ప్కమంలో అభివృధహచందుతూ ఉంటంది అ) అనేక తరాలనించి యజమానులని నియంప్తణ, నిర్దశేం, పాలసీలు నెలకొలు టం ఆ) బహుళ్ తరాలు ఓకే కుటంబంగ యాజమానా ం వహంచటం ఇ) కుటంబ సభ్యాలోలకొంతమంది 3 పాప్తలు నిరా హంచటం - కుటంబసభ్యా లుగా ఉంటూనే, వ్యటాద్వర్డలగాను, మేనేజ్ా ంటలో పదవులోలఉండటం. ఈవిధంగా నిరయణ ప్పప్ియమూడు వలయాలనీ ప్పభావితం చేస్సాంది
కుటంబం ఎకుక వ డివిడండు ఇవ్యా లని కోరింది అనుకోండి. ఇలాలకోరటం వ్యటాద్వర్డల హకుక. బోర్డులొ ఉనా సా తంప్త సభ్యా లు అటవంటి నిరయణ ంవలలకలిగే పరిణామాల గురించి బోధనా కారా ప్కమం నిరా హంచవచుు.. అధక డివిడండులతీస్సకోవటంవలలమూలధనం క్షీణిస్సాంది. పరిశొదనా అభివృది ధకారా ప్కమాలి ఇది అవరోధం కలిగిస్సాంది. కుటంబంయొకక ఆరికధ ప్పనాదులిా బలహీన పర్డస్సాంది. వ్యా పారానిికూడ హానిచేస్సాంది. ఇటవంటి సందేశం సా తంప్త నిర్దశేకుల నించి వస్తామంచిది. అదే ఇతర కుటంబ సభ్యా లు చబితే స్తారధ ప్పయోజనంగా పరిగణింపబడుత్తంది.
అలాలగే చాల కుటంబ విధానలి సంబంధంచి వ్యా పారం పై పడే ప్పభావం సుషంట గా, వేగంగా కుటంబానిి అవగాహన కావ్యలి ఉదాహరణ -కుటంబ సభ్యా లు ఎవరైనా సా తంప్త వ్యా పారాలు పెటకోవ్యలని కుటంబ వ్యా పారానించి ఆరికధ సహాయం కోరితే (venture capital).అటవంటి ప్పతిపాదనలు బొర్డుి అపుగిస్తా- ఎంత వడ్డుర్దట, తిరిగి చలింల చే విధానము, ఎంత రిస్సక, కాల పరిమితి, నిరయణ ంలో ఎలాంటి కీళ్ళళ ఉంటాయి, లోత్తపాత్తలు షరత్తలు, లాభ నష్టటలు బోర్డునిరయిణ స్సాంది. కుాటంబానిి అవగాహన కలిుస్సాంది. కుటంబ వ్యా పార ఫలిాలు పనితీర్డ బోర్డుఅంచనా వేసి ఎలంల టి ఫలిాలను ఆశించవచుు అనే అవగాహనకూడా కలిగిస్సాంది
Share on
Get your monthly subscription
S.V.M. Sastry
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.